కేరెళ్లి గ్రామంలో ఘనంగా శ్రీరాముల కళ్యాణోత్సవం
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఎంతో వైభవంగా జరిగింది.
గ్రామంలోని ఆంజనేయస్వామి…