పాలమూరు పర్యాటకం చూసొద్దాం
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
..............................................
పాలమూరు... జిల్లా అంటే ఒకప్పుడు కరువు, వలసలు, బీడుపడిన పంటపొలాలు, తాగునీటికి తంటాలు, బిందెడు నీటి కోసం కిలోమీటర్ల పరుగు, పేద ప్రజల…