కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు…
పెద్ద ఎత్తున తరలివస్తున్న హనుమాన్ దీక్షాపరులు...
అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వహకులు...
750 మంది పోలీసులతో భారీ భద్రత...
కూలిన చలవ పందిళ్లు... పలువురికి గాయాలు...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గల ప్రసిద్ధ…