ప్రైవేట్ పాఠశాల డ్రైవర్ల వేతనాల దోపిడీ సి ఐ టి యు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్రంగా శ్రమ దోపిడీకి గురిచేస్తున్నారని సీఐటీయూ నిర్మల్ జిల్లా ప్రధాన…