“పది” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరు నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. లక్ష్మణచాందా మండలం వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా…