బాధితుల గోస చూడండి-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
మూసీ విషజలాలకు 40 లక్షల మంది బాధితులే
నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి
మూసి పునరుజ్జీవనం చేయాలి
ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు
అభివృద్ది,ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా…