సలేశ్వరం జాతర ప్రారంభం… భక్తుల రద్దీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా…