విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను…