తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి
. గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య,…