డిప్యూటీ సీఎం భట్టికి మధు పార్క్ రిడ్జ్ నిర్వాసితుల వినతి
మూసి అభివృద్ధిలో భాగస్వాములను చేయండి
పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునర్జీవనం పథకంలో ఇండ్లు, వ్యాపారాలు కోల్పోతోన్న తమకు న్యాయం చేయాలని మధు…