Take a fresh look at your lifestyle.
Browsing Tag

Mahadevpur

​ఉర్దూ మీడియంలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం టీ-షర్టుల పంపిణీ

​ మహాదేవపూర్,ముద్ర: ఉర్దూ మీడియం ఉన్నత ప్రాథమిక పాఠశాల సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం మరియు విద్యార్థులకు ఉచిత టీ-షర్టుల పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు గౌరీవేణి మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి పురుషోత్తం రెడ్డి…

కాళేశ్వరంలో వేద పండితులచే పంచాంగ శ్రవణం

మహాదేవపూర్, ముద్ర: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ ఉప ప్రధాన అర్చకులు నాగఫణి శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. మండల కేంద్రంలోని రామాలయంలో తిరుపతి మురళీధర…

విత్తన బంతులు తయారు చేసిన విద్యార్థులు

​మహదేవ్‌పూర్, ముద్ర: పర్యావరణ సమతుల్యతను కాపాడటం మరియు అడవుల పెంపకమే లక్ష్యంగా మండలంలోని సురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు విత్తన బంతులను తయారు చేశారు. నేషనల్ గ్రీన్ కోర్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం…

మునగ తోటను పరిశీలించిన ఉద్యానవన అధికారిణి

మహాదేవపూర్, ముద్ర: కూరగాయల సాగులో ముందున్న జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రైతు ఐలక్క సాగు చేస్తున్న మునగ తోటను డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సరితతో కలిసి తోటను…

ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చెయ్యాలి బీజేపీ మండల అధ్యక్షులు మనోజ్

మహాదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, ఆసరా పెన్షన్ల పెంపు, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు 2500 మహాలక్ష్మి…

గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్.

మహాదేవపూర్, ముద్ర: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్…

పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

మహదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రమును మహదేవపూర్ సిఐ శ్వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి శశాంక్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది,…

స్థానిక సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

99 రోజుల ప్రణాళిక శిక్షణ కార్యక్రమం మహదేవపూర్, ముద్ర: పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయ మార్గాలను పెంచుకుని గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని…

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్

మహాదేవపూర్, ముద్ర: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ శీలం శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను…

ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సేవ చేయగలరు

మహదేవపురం ముద్ర: ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని తెలిపారు. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు…