Take a fresh look at your lifestyle.
Browsing Tag

Malkajgiri police

రాత్రిపూట పోలీస్ పహారా బలోపేతం చేయండి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, మల్కాజి గిరి మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల అంశాలపై, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే…

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

ముద్ర మల్కాజిగిరి: మహిళలను వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమనిమల్కాజిగిరి కమిషనరేట్ మహిళా భద్రత డీసీపీ ఉషారాణి హెచ్చరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు. బస్ స్టాండ్లు,…

బేగంపేట ట్రైనీ పైలట్ కేసు: పోలీసులు హెచ్చరిక

ముద్ర మల్కాజిగిరి బేగంపేటలో ట్రైనీ పైలట్‌పై నమోదైన లైంగిక దాడి కేసులో తప్పుదోవ పట్టించే సమాచారం ప్రచారం అవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, ఎలాంటి ఊహాగానాలు దర్యాప్తుకు భంగం కలిగిస్తాయని…

ఈఓడబ్ల్యు పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మల్కాజిగిరి సిపి

ముద్ర : మల్కాజిగిరి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో నేరెడ్మెట్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీస్ స్టేషన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి…

ఆపరేషన్ స్మైల్ లో 674 మంది బాల కార్మికుల రక్షణ -డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి

 ముద్ర :మల్కాజిగిరి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 1 నుంచి 31, వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో మొత్తం 674 మంది బాల కార్మికులను రక్షించినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా బాల…

పదవీ విరమణ పోలీస్ అధికారులకు సన్మానం

ముద్ర :మల్కాజిగిరి మల్కాజ్‌గిరి సీపీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కోసం నేరడ్మేట్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మహంతి అధ్యక్షత వహించి, పదవీ విరమణ చేస్తున్న…

నలుగురు దోపిడీ ముఠా అరెస్ట్- మల్కాజిగిరి డిసిపి సురేష్

ముద్ర, మల్కాజిగిరి మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ప్రాంతంలో వరుసగా జరిగిన అర్ధరాత్రి ఇళ్లలో చోరీ కేసులను మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు చెందిన మెడిపల్లి పోలీసులు సిసిఎస్ ఉప్పల్ ప్రత్యేక బృందాలు విజయవంతంగా ఛేదించాయి. ఈ…