మంద వెంకటేశంను భారీ మెజారిటీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 22వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంద వెంకటేశం కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఓటర్ల ను కోరారు.…