బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే మందుల సామేలు
ముద్ర, తుంగతుర్తి....
బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు
మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం…