మెదక్ పోలీస్ కు రెండు పెట్రోల్ బంకులు ఎస్పీ శ్రీనివా రావు
ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించిన రెండు పెట్రోల్ బంకులు మంజూరయ్యాయని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.
ఈ రెండు పెట్రోల్ బంకులు శంకరంపేట్.ఆర్ మండల కేంద్రంలో, మెదక్ రూరల్ పోలీస్…