Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medchal Malkajgiri district

జనాభా లెక్కలు ప్రక్రియపై కలెక్టర్‌తో బీజేపీ నాయకుల భేటీ

ముద్ర కాప్రా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి చర్చించారు.…

రేషన్ షాపులు, కార్డుల జారీ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్…

చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్

ముద్ర, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి…

968 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

హైద‌రాబాద్: మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాలాన‌గ‌ర్ మండ‌లం, గ్రామంలోని అక్ష‌య ఎన్‌క్లేవ్ పేరుతో1983 వ సంవ‌త్స‌రంలో 7.12 ఎక‌రాల్లో లే ఔట్ వేశారు. హుడా అనుమ‌తి పొందిన లే ఔట్‌లో 968 గ‌జాల మేర ఉన్న పార్కును త‌ప్పుడు ప‌త్రాల‌తో…

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: బండి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు

ముద్ర కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు,…

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ…

మానసిక స్థైర్యంతో లక్ష్యాన్ని సాధించాలి దివ్యాంగులకు కలెక్టర్ మనోదైర్యం

ముద్ర,మేడ్చల్ జిల్లా ప్రతినిధి : దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ట్రైసైకిళ్లు, వీల్ సైకిళ్లను సరైన విధంగా వినియోగించుకొని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని,అందుకు మీకు అవసరమైన మార్గనిర్దేశాలను,సహాయ సహాకారాలనుఅందించేందుకు ప్రభుత్వం ఎళ్లవేళల…

ప్రజా సమస్యల పై సిపిఐ పోరాటం. -సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం.

సిపిఐ నిరసన దీక్ష.- సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్. ముద్ర, కుత్బుల్లాపూర్ : జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యల పై పోరాటం అనే నినాదంతో ప్రగతి నగర్ సర్కిల్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించడం…

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష-డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి : మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు హైదరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి…

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి – మేడ్చల్ జిల్లా ఆదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి 

ముద్ర, మేడ్చల్ జిల్లాప్రతినిధి : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి అధికారులను…