ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు… క్యాంపస్ డ్రైవ్ కు విశేష స్పందన…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా ప్రాంగణ నియామకాలకు (మెగా క్యాంపస్ డ్రైవ్) అనూహ్య స్పందన లభించిందని కళాశాల…