ఆచూకీ దొరికింది.. అమ్మాయిలు క్షేమం
జీడిమెట్ల పోలీసుల తక్షణ స్పందన ఫలితం
ముద్ర, శేరిలింగంపల్లి:
తండ్రి మందలించాడనే కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కా చెల్లెళ్లు (21), (14) జీడిమెట్ల పోలీసులు క్షేమంగా గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
జీడిమెట్ల…