మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -ఎమ్మెల్యే మందుల సామెల్
* వివిధ మండలాలకు చెందిన 265 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముద్ర, తుంగతుర్తి....
మహిళలకు సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా…