వివాదాస్పప వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన పార్తిబన్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో తమిళ నటుడు రాధాకృష్ణన్ పార్తిబన్ వివాదంలో నిలిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తనను పరిచయం చేసుకుంటూ కులాన్ని ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు…