వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన బాలుడికి అండగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…