మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :
మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు.
గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో 12వ వార్డు కౌన్సిలర్ కోరబోయిన…