ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని హైస్కూల్లో నిర్వహించిన “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో…