నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి చెంత మంత్రి అడ్లూరి.. ప్రత్యేక పూజలు
వెల్గటూర్ (ముద్ర న్యూస్): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాగపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సందర్శించారు.…