పచ్చల కట్ట సోమేశ్వరాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో గురువారం పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించి ప్రత్యేక పూజలు…