పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం..నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన…
అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం..
ముద్ర న్యూస్, ధర్మారం:
పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం నాకు రాజకీయంగా…