అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ, సెల్ఫీ పాయింట్ కలెక్టర్…
ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రస్తుత సమాజంలో అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ఎందరో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రోడ్డు…