పరీక్షల వేళ.. సమయం జాగ్రత్త కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన
ముద్ర ప్రతినిధి, మెదక్:*
పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
తల్లితండ్రులు తప్పనిసరిగా 10వ తరగతి విద్యార్థులను పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రత్యేక దృష్టి…