Take a fresh look at your lifestyle.

16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

 

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:

జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.]


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మునిసిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్ కూచుకుళ్ల సింధు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.