16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.]
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు గృహ వసతి కల్పించడం…