నిరుపేదలకు నివాసగృహం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – కాంగ్రెస్ రాష్ట్ర నేత పొట్టోల శ్యామ్ గౌడ్
బీబీనగర్, ముద్ర:
గ్రామాలలో ఎక్కడా పేదలు నివాస గృహాలు లేకుండా ఉండకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్ అన్నారు. నిరుపేదలకు గూడు కల్పించడమే ధ్యేయంగా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి…