గోపాల్ రావు పేట ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
దళారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ బిల్లులు..
ప్రజా ప్రభుత్వంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు
ధర్మారం:
దళారుల ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్…