రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఈనెల 20న తలపెట్టే సార్వత్రిక సమ్మెను సింగరేణి కార్మికులు జయప్రదం చేయాలని వృత్తి సంఘాల రాష్ట్ర నాయకుడు పైళ్ల ఆశయ్య పిలుపునిచ్చారు.శనివారం స్థానిక సి.హెచ్.పిలో కార్మికులతో కలిసి నిర్వహించిన ద్వారా సమావేశంలో ఆయన మాట్లాడారు.మందమర్రి సిఐటియూ బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రామస్వామి,శ్రీనివాస్,ఐలయ్య,సంజీవ్,మల్లేష్,అమీర్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.