రేషన్ షాపులు, కార్డుల జారీ వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
ముద్ర మల్కాజిగిరి
ప్రజలకు సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ సివిల్…