జగిత్యాలలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు….
మొక్కజొన్న కొనుగోళ్ళు జరపాలని డిమాండ్...
పట్టణంలో నిలిచిన వాహనాల రాకపోకలు...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని బుధవారం అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన…