*తెలుగు వర్సిటీలో ‘బోనాల’ సందడి: ‘ప్రేమాక్షరి’ వేదికపై జానపద కళాకారుల పూనకాలు
ముద్ర కూకట్‌పల్లి :
పొగడ్తలు, డప్పుల మోతలు, శివసత్తుల పూనకాలతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం మారుమోగింది. ‘ప్రేమాక్షరి’ పుస్తకావిష్కరణ సభలో లలిత కళా పీఠం ఫోక్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన…