నాగసానిపల్లిలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ముద్ర పెబ్బేరు
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోPACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఇరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి మాట్లాడుతూ, అన్నదాతలు…