క్యాంపు రాజకీయాలకు తెర: 2-3 ఫార్ములాకు మహిళలకు అవకాశం
క్యాంపు రాజకీయాలకు తెర- 2-3 ఫార్ములాకు ఒకే
మొదటి రెండేళ్లు చైర్ పర్సన్ అభ్యర్థిగా ఎర్నేని కుసుమ కుమారి - వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి
తర్వాతి మూడేళ్లు చైర్ పర్సన్ గా పారా సత్యవతి - వైస్ చైర్మన్ గా గుండపునేని పద్మావతి…