వడ్డేపల్లి నివాసంలో ఘనంగా హోలీ వేడుకలు
ముద్ర కూకట్‌పల్లి:
రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాలను…