సామాజిక తెలంగాణనే మా ధ్యేయం-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్
- ఏప్రిల్ 8న తెలంగాణ జాగృతిలో చేరికకు ముహూర్తం ఖరారు.
ముద్ర, గద్వాల:
నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సమస్యల పరిష్కారం దిశగా నడిగడ్డలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ,అన్యాయాలను అరికట్టి ప్రజా…