ఏప్రిల్ 6 న బాసర కు సి ఎం రేవంత్ రాక
రూ.100 కోట్ల తో ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన
రూ.200 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఉదయం 11 గంటలకు బాసరకు రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు…