ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వెంకటేష్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా పీడీఎస్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్ ఒక…