పెద్దకొత్తపల్లి మండలంలో ఘనంగా TSUTF 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
పెద్దకొత్తపల్లి మండలంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TSUTF) 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎం.డి. గౌస్…