ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…
పెగడపల్లి:
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…