ఓటమి గెలుపుకు నాంది – అదనపు కలెక్టర్ యం.నగేష్
ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ క్రీడలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
క్రీడల్లో గెలుపు ఓటములు సమానమని అదనపు కలెక్టర్ మెంచు నగేష్ నగేష్ అన్నారు. ఓడిన వారు నిరుత్సాహ పడకుండా మరింత పట్టుదలతో కస్టపడి క్రీడలలో రాణించాలని పిలుపునిచ్చారు.…