ఇక స్మార్ట్ కార్డు ప్రయాణం….ఉచిత ప్రయాణంలో కీలక మార్పు జూన్ నుంచి అమల్లోకి..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆదరణ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రయాణ సమయంలో…