ఇంకెంత కాలం ఈ అవమానాలు..?-మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఇలా అయితే పార్టీలో కొనసాగింపుపై ఆలోచిస్తా
నా రాజకీయ భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ముద్ర, జగిత్యాల :
దశాబ్దాల కాలం కాంగ్రెస్ లో ఉన్న తాను ప్రస్తుతం అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించే పరిస్థితి…