Take a fresh look at your lifestyle.
Browsing Tag

Political News

బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ నేత జీవన్ రెడ్డి.. కండువా కప్పిన కేసీఆర్

కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా, జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత…

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స

ముద్ర; ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా…

టెండర్ల రద్దుపై కలెక్టర్ కు బీజేపీ ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన రూ.15 కోట్ల నిధుల పనుల టెండర్లను  నూతనంగా మున్సిపల్ కౌన్సిల్ లో  రద్దు చేస్తామని  నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ నేతలు కలెక్టర్ అభిలాష అభినవ్ కు…

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-పల్లా…

అమరావతి: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే…

మహిళా బిల్లుపై రాజకీయాలు వద్దు-సీఎం రేవంత్ రెడ్డి

50శాతం పెంపుతో డీలిమిటేషన్ ప్రమాదకరం ఉత్తర, దక్షిణాది గ్యాప్ పెంచవద్దు మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి మహిళా రిజర్వేషన్లకు అడ్డు కాదు పునర్విభజనపై తొందర వద్దు కేంద్రంపై పోరాటం చేయాల్సిందే ముద్ర, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ నియోజకవర్గాల…

కన్నవారిని కన్నీళ్లు పెట్టించకు కవిత కు కేటీఆర్ సూచన

ముద్ర, హైదరాబాద్ : కవిత ప్రవర్తనతో కుటుంబ సభ్యులు తరచూ మనస్తాపానికి గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.‌ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో…

నవ్వల పాలు కావొద్దు -జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచన

తన నిర్ణయం వెనక్కి తీసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసి ఆయన పక్కనే కూర్చున్నరు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇన్నేళ్లుగా కేసీఆర్ అవినీతిపై పోరాటం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. ఇప్పుడు అదే కేసీఆర్…

2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు-మీడియాతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ

అందుకే ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ సమావేశాలు పార్టీలకతీతంగా నారీ శక్తి వందన్ ను స్వాగతించండి మహిళలకు 33 రిజర్వేషన్ కల్పనకు కేంద్రం చిత్తశుద్ధి ముద్ర, తెలంగాణ బ్యూరో : నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని తీసుకువచ్చి మహిళలకు 33…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సురభి నవీన్……ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ పార్టీ…

కోరుట్ల, ముద్ర; బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోరుట్ల పట్టణానికి చెందిన సురభి నవీన్ కుమార్ మరోసారి అదృష్టం వరించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురభి నవీన్ తన సొంతూరు కోరుట్ల పట్టణానికి మొదటిసారిగా వస్తున్న…

పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివస్ సందర్భంగా కథలాపూర్ మండల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ…