నామినేషన్ల స్వీకరణ:
నేటి నుంచి ఈనెల 30 వరకు (సాయంత్రం 5:00 గంటల వరకు)
నామినేషన్ల పరిశీలన : జనవరి 31
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026 (ఉదయం 7:00 నుండి సాయంత్రం 5:00 వరకు).
రీ-పోలింగ్ (అవసరమైతే):…