డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం వికారాబాద్ పట్టణంలోని మేరీ నాట్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్…